యెషయా 48:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 48 యాకోబు ఇంటివాళ్లారా, ఈ మాట వినండి.మీరు ఇశ్రాయేలు పేరు పెట్టుకుంటారు,+మీరు యూదా జలాల నుండి* వచ్చినవాళ్లు;మీరు యెహోవా పేరున ప్రమాణం చేస్తారు,+ఇశ్రాయేలు దేవునికి ప్రార్థిస్తారు,కానీ సత్యంతో, నీతితో కాదు.+
48 యాకోబు ఇంటివాళ్లారా, ఈ మాట వినండి.మీరు ఇశ్రాయేలు పేరు పెట్టుకుంటారు,+మీరు యూదా జలాల నుండి* వచ్చినవాళ్లు;మీరు యెహోవా పేరున ప్రమాణం చేస్తారు,+ఇశ్రాయేలు దేవునికి ప్రార్థిస్తారు,కానీ సత్యంతో, నీతితో కాదు.+