కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 30:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిట్లో నిన్ను వర్ధిల్లజేస్తాడు;+ నీ పిల్లల సంఖ్య, నీ పశువుల సంఖ్య, నీ భూమి పంట వృద్ధి అయ్యేలా చేస్తాడు; యెహోవా నీ పూర్వీకుల విషయంలో చాలా సంతోషించినట్టే, నిన్ను వర్ధిల్లజేసే విషయంలో మళ్లీ చాలా సంతోషిస్తాడు.+

  • కీర్తన 147:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 తనకు భయపడేవాళ్లను బట్టి,

      తన విశ్వసనీయ ప్రేమ కోసం వేచివుండే వాళ్లను+ బట్టి యెహోవా సంతోషిస్తాడు.+

  • యెషయా 62:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 నువ్వు యెహోవా చేతిలో సౌందర్య కిరీటంలా,

      నీ దేవుని అరచేతిలో రాచ తలపాగాలా ఉంటావు.

  • యెషయా 65:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 నేను యెరూషలేమును బట్టి ఆనందిస్తాను, నా ప్రజల్ని బట్టి చాలా సంతోషిస్తాను;+

      ఏడ్పులు గానీ, ఆర్తనాదాలు గానీ ఇంకెప్పుడూ దానిలో వినిపించవు.”+

  • యిర్మీయా 32:41
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 41 నేను వాళ్లకు మంచి చేయడానికి సంతోషిస్తాను,+ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* వాళ్లను ఈ దేశంలో స్థిరంగా నాటతాను.’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి