జెకర్యా 4:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 పనులు చిన్నగా మొదలైన రోజును చిన్నచూపు చూడకండి.+ ఎందుకంటే ప్రజలు సంతోషిస్తారు, జెరుబ్బాబెలు చేతిలో లంబసూత్రం* చూస్తారు. ఆ ఏడు కళ్లు, భూమంతటా సంచరిస్తున్న యెహోవా కళ్లు.”+
10 పనులు చిన్నగా మొదలైన రోజును చిన్నచూపు చూడకండి.+ ఎందుకంటే ప్రజలు సంతోషిస్తారు, జెరుబ్బాబెలు చేతిలో లంబసూత్రం* చూస్తారు. ఆ ఏడు కళ్లు, భూమంతటా సంచరిస్తున్న యెహోవా కళ్లు.”+