కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 3:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను తప్పకుండా నీకు తోడుగా ఉంటాను.+ నిన్ను పంపించింది నేనే అనడానికి గుర్తు ఇదే: నువ్వు ఆ ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాక, మీరంతా ఈ పర్వతం మీద సత్యదేవుణ్ణి ఆరాధిస్తారు.”*+

  • యెషయా 43:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 నువ్వు జలాల గుండా వెళ్లేటప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను;+

      నువ్వు నదుల గుండా వెళ్లినప్పుడు, అవి నిన్ను ముంచెత్తవు.+

      అగ్ని గుండా నడిచినప్పుడు నువ్వు కాలిపోవు,

      అగ్ని జ్వాల వల్ల కమిలిపోవు.

  • రోమీయులు 8:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 మరైతే ఈ విషయాల గురించి ఏమనాలి? దేవుడు మన వైపు ఉండగా, ఎవరు మనకు ఎదురు నిలవగలరు?+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి