యెషయా 2:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 ఆ రోజుల చివర్లో*యెహోవా మందిర పర్వతంపర్వత శిఖరాల పైన దృఢంగా స్థాపించబడుతుంది,+కొండల కన్నా ఎత్తుగా ఎత్తబడుతుంది,అన్నిదేశాల వాళ్లు ప్రవాహంలా అక్కడికి వస్తారు.+ యెషయా 60:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 ఆ సమయంలో నువ్వు చూసినదాన్ని బట్టి నీ ముఖం వెలిగిపోతుంది,+నీ గుండె కొట్టుకుంటుంది, ఉప్పొంగుతుంది,ఎందుకంటే, సముద్ర సంపద నీ వైపు తరలించబడుతుంది;దేశాల వనరులు నీ దగ్గరికి వస్తాయి.+ యెషయా 60:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 నీ నగర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి;+దేశాల వనరుల్ని నీ దగ్గరికి తీసుకొచ్చేలాపగలు గానీ, రాత్రి గానీ అవి మూయబడవు,వాళ్ల రాజులు ముందుండి వాటిని తీసుకొస్తారు.+
2 ఆ రోజుల చివర్లో*యెహోవా మందిర పర్వతంపర్వత శిఖరాల పైన దృఢంగా స్థాపించబడుతుంది,+కొండల కన్నా ఎత్తుగా ఎత్తబడుతుంది,అన్నిదేశాల వాళ్లు ప్రవాహంలా అక్కడికి వస్తారు.+
5 ఆ సమయంలో నువ్వు చూసినదాన్ని బట్టి నీ ముఖం వెలిగిపోతుంది,+నీ గుండె కొట్టుకుంటుంది, ఉప్పొంగుతుంది,ఎందుకంటే, సముద్ర సంపద నీ వైపు తరలించబడుతుంది;దేశాల వనరులు నీ దగ్గరికి వస్తాయి.+
11 నీ నగర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి;+దేశాల వనరుల్ని నీ దగ్గరికి తీసుకొచ్చేలాపగలు గానీ, రాత్రి గానీ అవి మూయబడవు,వాళ్ల రాజులు ముందుండి వాటిని తీసుకొస్తారు.+