-
నిర్గమకాండం 40:35పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
35 ఆ మేఘం ప్రత్యక్ష గుడారం పైన నిలిచివుండడం వల్ల, గుడారం యెహోవా మహిమతో నిండిపోవడం వల్ల మోషే దాని లోపలికి వెళ్లలేకపోయాడు.+
-
-
1 రాజులు 8:11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 ఆ మేఘం వల్ల యాజకులు అక్కడ నిలబడి సేవ చేయలేకపోయారు, ఎందుకంటే యెహోవా మందిరం యెహోవా మహిమతో నిండిపోయింది.+
-
-
యెషయా 66:12పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:
మీరు వాటి పాలు తాగుతారు, వాళ్లు మిమ్మల్ని చంకనెత్తుకొని తీసుకొస్తారు,
తమ మోకాళ్ల మీద మిమ్మల్ని ఆడిస్తారు.
-