ఎజ్రా 3:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 కట్టేవాళ్లు యెహోవా ఆలయ పునాదిని వేసినప్పుడు,+ ఆలయ వస్త్రాలు వేసుకున్న యాజకులు బాకాలు+ పట్టుకుని, లేవీయులైన ఆసాపు కుమారులు తాళాల్ని పట్టుకుని ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్దేశం ప్రకారం+ యెహోవాను స్తుతించడానికి లేచి నిలబడ్డారు. జెకర్యా 4:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 “జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరానికి పునాది వేశాయి,+ అతని చేతులే దాన్ని పూర్తి చేస్తాయి.+ అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను మీ దగ్గరికి పంపించాడని మీరు తెలుసుకుంటారు.
10 కట్టేవాళ్లు యెహోవా ఆలయ పునాదిని వేసినప్పుడు,+ ఆలయ వస్త్రాలు వేసుకున్న యాజకులు బాకాలు+ పట్టుకుని, లేవీయులైన ఆసాపు కుమారులు తాళాల్ని పట్టుకుని ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్దేశం ప్రకారం+ యెహోవాను స్తుతించడానికి లేచి నిలబడ్డారు.
9 “జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరానికి పునాది వేశాయి,+ అతని చేతులే దాన్ని పూర్తి చేస్తాయి.+ అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవాయే నన్ను మీ దగ్గరికి పంపించాడని మీరు తెలుసుకుంటారు.