8 ‘కాబట్టి, నేను దోపుడుసొమ్ము తీసుకోవడానికి లేచే రోజు వరకు,
నా కోసం కనిపెట్టుకొని ఉండండి’+ అని యెహోవా అంటున్నాడు.
‘నా ఆగ్రహాన్ని, నా కోపాగ్ని అంతటినీ కుమ్మరించడానికి+
దేశాల్ని, రాజ్యాల్ని సమకూర్చాలన్నది నా న్యాయనిర్ణయం.
ఎందుకంటే నా రోషాగ్ని భూమంతటినీ కాల్చేస్తుంది.+