కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 24:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 “పరదేశికి గానీ, తండ్రిలేని పిల్లలకు* గానీ న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు;+ విధవరాలికి అప్పు ఇస్తున్నప్పుడు ఆమె వస్త్రాన్ని తాకట్టుగా* తీసుకోకూడదు.+

  • యెషయా 1:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 మంచి చేయడం నేర్చుకోండి, న్యాయం జరిగించండి,+

      అణచివేసే వాళ్లను సరిదిద్దండి,

      తండ్రిలేని పిల్లల* హక్కుల్ని కాపాడండి,

      విధవరాళ్ల పక్షాన వాదించండి.”+

  • యాకోబు 1:27
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 27 మన తండ్రైన దేవుని దృష్టిలో పవిత్రమైన, కళంకంలేని ఆరాధన* ఏదంటే, కష్టాల్లో ఉన్న అనాథల్ని,+ విధవరాళ్లను+ ఆదుకోవడం,+ ఈ లోక మలినం తనకు అంటకుండా చూసుకోవడం.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి