అపొస్తలుల కార్యాలు 5:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 పైగా, యెరూషలేము చుట్టుపక్కల నగరాల నుండి ప్రజలు గుంపులుగుంపులుగా వస్తూ ఉన్నారు. వాళ్లు రోగుల్ని, అపవిత్ర దూతలు* పట్టినవాళ్లను మోసుకొని వచ్చారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు బాగయ్యారు.
16 పైగా, యెరూషలేము చుట్టుపక్కల నగరాల నుండి ప్రజలు గుంపులుగుంపులుగా వస్తూ ఉన్నారు. వాళ్లు రోగుల్ని, అపవిత్ర దూతలు* పట్టినవాళ్లను మోసుకొని వచ్చారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు బాగయ్యారు.