యోహాను 2:24, 25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 కానీ యేసు వాళ్లను పూర్తిగా నమ్మలేదు, ఎందుకంటే మనుషుల హృదయాల్లో ఏముందో ఆయనకు తెలుసు. 25 అంతేకాదు, మనుషుల గురించి ఎవ్వరూ ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనుషుల స్వభావం ఆయనకు తెలుసు.+
24 కానీ యేసు వాళ్లను పూర్తిగా నమ్మలేదు, ఎందుకంటే మనుషుల హృదయాల్లో ఏముందో ఆయనకు తెలుసు. 25 అంతేకాదు, మనుషుల గురించి ఎవ్వరూ ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనుషుల స్వభావం ఆయనకు తెలుసు.+