కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 2:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలుచేసే కార్యాలయంలో కూర్చున్న లేవిని* చూశాడు, అతను అల్ఫయి కుమారుడు. యేసు లేవితో, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు. అప్పుడు అతను లేచి ఆయన్ని అనుసరించాడు.+

  • లూకా 5:27, 28
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 27 తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలుచేసే కార్యాలయంలో కూర్చున్న లేవి* అనే పన్ను వసూలుచేసే వ్యక్తిని చూసి అతనితో, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు.+ 28 అప్పుడు అతను లేచి, అన్నీ విడిచిపెట్టి ఆయన్ని అనుసరించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి