యెషయా 7:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 కాబట్టి యెహోవాయే మీకొక సూచన ఇస్తాడు: ఇదిగో! యువతి* గర్భవతి అయ్యి, కుమారుణ్ణి కని,+ ఆయనకు ఇమ్మానుయేలు* అని పేరు పెడుతుంది.+
14 కాబట్టి యెహోవాయే మీకొక సూచన ఇస్తాడు: ఇదిగో! యువతి* గర్భవతి అయ్యి, కుమారుణ్ణి కని,+ ఆయనకు ఇమ్మానుయేలు* అని పేరు పెడుతుంది.+