కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 3:28, 29
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 28 నేను నిజంగా మీతో చెప్తున్నాను, మనుషులు ఎలాంటి పాపాలు చేసినా, ఎంత అవమానకరంగా మాట్లాడినా అన్నిటికీ క్షమాపణ ఉంటుంది. 29 కానీ, ఎవరైనా పవిత్రశక్తిని దూషిస్తే మాత్రం వాళ్లకు ఎప్పటికీ క్షమాపణ ఉండదు,+ వాళ్ల పాపం ఎప్పటికీ పోదు.”+

  • అపొస్తలుల కార్యాలు 7:51
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 51 “మొండి ప్రజలారా, మీరు మీ చెవులు మూసుకున్నారు, మీ ఆలోచనాతీరు మార్చుకోవడానికి సిద్ధంగా లేరు.* మీరు ఎప్పుడూ పవిత్రశక్తిని ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులు చేసినట్టే మీరూ చేస్తున్నారు.+

  • హెబ్రీయులు 6:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 ఎవరైతే ఒకసారి సత్యమనే వెలుగును పొంది,+ పరలోక సంబంధమైన ఉచిత బహుమతిని రుచిచూసి, పవిత్రశక్తిని పొంది,

  • హెబ్రీయులు 6:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 విశ్వాసం నుండి పడిపోయారో,+ వాళ్లను మళ్లీ పశ్చాత్తాపపడేలా చేయడం అసాధ్యం. ఎందుకంటే వాళ్లు దేవుని కుమారుణ్ణి మళ్లీ మేకులతో కొయ్యకు దిగగొట్టి, ఆయన్ని నలుగురిలో అవమానానికి గురిచేస్తున్నారు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి