మత్తయి 16:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చి, ఆయన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఆకాశం నుండి తమకు ఒక సూచన చూపించమని అడిగారు.+
16 అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చి, ఆయన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఆకాశం నుండి తమకు ఒక సూచన చూపించమని అడిగారు.+