లూకా 11:30 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 30 యోనా+ నీనెవె ప్రజలకు సూచనగా ఉన్నట్టే, మానవ కుమారుడు ఈ తరంవాళ్లకు సూచనగా ఉంటాడు.