23 మంచినేల లాంటివాళ్లు, వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్లు నిజంగా ఫలిస్తారు, వాళ్లలో కొంతమంది 100 రెట్లు, ఇంకొంతమంది 60 రెట్లు, మరికొంతమంది 30 రెట్లు ఎక్కువగా ఫలిస్తారు.”+
8 అయితే మిగతా విత్తనాలు మంచినేల మీద పడి, మొలకెత్తి, 100 రెట్లు ఎక్కువగా ఫలించాయి.” ఆయన ఈ విషయాలు చెప్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “చెవులు ఉన్నవాడు వినాలి.”+