కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 4:10, 11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండుమంది అపొస్తలులు, ఇంకొంతమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆ ఉదాహరణల గురించి ఆయన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.+ 11 ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుని రాజ్యం గురించిన పవిత్ర రహస్యం+ మీకు ఇవ్వబడింది. కానీ వేరేవాళ్లకు అన్నీ ఉదాహరణలుగానే ఉండిపోతాయి.+

  • లూకా 8:9, 10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 అయితే ఆయన శిష్యులు, ఆ ఉదాహరణకు అర్థం చెప్పమని ఆయన్ని అడిగారు. 10 అప్పుడాయన ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యం గురించిన పవిత్ర రహస్యాల్ని అర్థం చేసుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. కానీ వేరేవాళ్లకు అన్నీ ఉదాహరణలుగానే ఉండిపోతాయి.+ వాళ్లు తమ కళ్లతో చూసినా కనిపించకుండా, చెవులతో విన్నా అర్థంకాకుండా ఉండేందుకే అవన్నీ ఉదాహరణల రూపంలో ఉంటాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి