యోహాను 8:56 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 56 మీ తండ్రి అబ్రాహాము నా రోజును చూస్తాననే ఆశతో చాలా సంతోషించాడు. అతను దాన్ని చూశాడు, సంతోషించాడు.”+ ఎఫెసీయులు 3:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 దేవుడు పవిత్రశక్తి ద్వారా ఆ రహస్యాన్ని తన పవిత్ర అపొస్తలులకు, ప్రవక్తలకు ఇప్పుడు స్పష్టంగా బయల్పర్చాడు, అయితే వెనకటి తరాల వాళ్లకు దాన్ని అంత స్పష్టంగా తెలియజేయలేదు.+ 1 పేతురు 1:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 మీకు అనుగ్రహించబడిన అపారదయ గురించి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణ గురించి శ్రద్ధగా వెదికారు, జాగ్రత్తగా పరిశోధించారు.+
5 దేవుడు పవిత్రశక్తి ద్వారా ఆ రహస్యాన్ని తన పవిత్ర అపొస్తలులకు, ప్రవక్తలకు ఇప్పుడు స్పష్టంగా బయల్పర్చాడు, అయితే వెనకటి తరాల వాళ్లకు దాన్ని అంత స్పష్టంగా తెలియజేయలేదు.+
10 మీకు అనుగ్రహించబడిన అపారదయ గురించి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణ గురించి శ్రద్ధగా వెదికారు, జాగ్రత్తగా పరిశోధించారు.+