15 కొందరు, వాక్యం అనే విత్తనం పడిన దారిపక్కన నేల లాంటివాళ్లు. వాళ్లు వాక్యాన్ని వింటారు, కానీ వెంటనే సాతాను వచ్చి+ వాళ్లలో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్లిపోతాడు.+
12 దారిపక్కన నేల లాంటివాళ్లు ఎవరంటే, వాళ్లు వింటారు కానీ వాళ్లు దాన్ని నమ్మి రక్షించబడకుండా ఉండేలా అపవాది వచ్చి వాళ్ల హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్లిపోతాడు.+