కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 7:18-23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “వాళ్లలాగే మీకూ అర్థం కాలేదా? మనిషి లోపలికి వెళ్లేదేదీ మనిషిని అపవిత్రం చేయలేదని మీకు తెలీదా? 19 ఎందుకంటే అది హృదయంలోకి కాదు కడుపులోకి వెళ్తుంది, తర్వాత బయటికి వచ్చేస్తుంది.” అలా ఆయన అన్ని ఆహారపదార్థాలు పవిత్రమైనవని అన్నాడు. 20 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మనిషి లోపలి నుండి వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది.+ 21 ఎందుకంటే హానికరమైన ఆలోచనలు లోపలి నుండి, అంటే హృదయంలో నుండి వస్తాయి.+ అవి ఏంటంటే: లైంగిక పాపాలు,* దొంగతనాలు, హత్యలు, 22 అక్రమ సంబంధాలు, అత్యాశ, దుర్మార్గపు పనులు, మోసం, లెక్కలేనితనం,* ఈర్ష్య,* దైవదూషణ, అహంకారం, మూర్ఖత్వం. 23 ఈ చెడ్డవన్నీ లోపలి నుండే వస్తాయి, ఇవే మనిషిని అపవిత్రం చేస్తాయి.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి