మత్తయి 19:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 అయితే యేసు, “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపకండి. ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటివాళ్లదే” అని అన్నాడు.+ లూకా 18:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 నేను నిజంగా మీతో చెప్తున్నాను, చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాళ్లు అందులోకి అస్సలు ప్రవేశించరు.”+ 1 పేతురు 2:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 అయితే, రక్షణ పొందే దిశగా ఎదగడం కోసం, అప్పుడే పుట్టిన పిల్లల్లా,+ వాక్యం అనే స్వచ్ఛమైన పాల మీద ఆకలిని పెంచుకోండి.+
14 అయితే యేసు, “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపకండి. ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటివాళ్లదే” అని అన్నాడు.+
17 నేను నిజంగా మీతో చెప్తున్నాను, చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాళ్లు అందులోకి అస్సలు ప్రవేశించరు.”+
2 అయితే, రక్షణ పొందే దిశగా ఎదగడం కోసం, అప్పుడే పుట్టిన పిల్లల్లా,+ వాక్యం అనే స్వచ్ఛమైన పాల మీద ఆకలిని పెంచుకోండి.+