కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లూకా 15:3-7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 కాబట్టి యేసు వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు: 4 “మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే, అతను మిగతా 99 గొర్రెల్ని ఎడారిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె దొరికే వరకు దాన్ని వెతకడానికి వెళ్లడా?+ 5 అది దొరికినప్పుడు, అతను దాన్ని భుజాల మీద వేసుకొని ఎంతో సంతోషిస్తాడు. 6 అతను ఇంటికి వచ్చినప్పుడు తన స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్లను పిలిచి, ‘నాతో కలిసి సంతోషించండి. తప్పిపోయిన నా గొర్రె దొరికింది’+ అంటాడు. 7 అదేవిధంగా, పశ్చాత్తాపపడాల్సిన అవసరంలేని 99 మంది నీతిమంతుల కన్నా, పశ్చాత్తాపపడిన ఒక్క పాపి విషయంలో+ పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి