2 పేతురు 3:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 కొందరు అనుకుంటున్నట్టు యెహోవా* తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయట్లేదు+ కానీ మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.+
9 కొందరు అనుకుంటున్నట్టు యెహోవా* తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయట్లేదు+ కానీ మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.+