ద్వితీయోపదేశకాండం 19:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 “ఏదైనా తప్పు విషయంలో గానీ, పాపం విషయంలో గానీ ఒకే ఒక్కరు ఇచ్చే సాక్ష్యం ఆధారంగా ఒక వ్యక్తికి శిక్ష విధించకూడదు.*+ ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ఆ విషయం నిర్ధారించబడాలి.+ 2 కొరింథీయులు 13:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 నేను మీ దగ్గరికి రావడానికి సిద్ధపడడం ఇది మూడోసారి. “ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ప్రతీ విషయం నిర్ధారించబడాలి.”+ 1 తిమోతి 5:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 ఇద్దరుముగ్గురు సాక్షులు ఉంటే తప్ప,+ సంఘ పెద్ద* మీద వేసిన నిందను అంగీకరించొద్దు.
15 “ఏదైనా తప్పు విషయంలో గానీ, పాపం విషయంలో గానీ ఒకే ఒక్కరు ఇచ్చే సాక్ష్యం ఆధారంగా ఒక వ్యక్తికి శిక్ష విధించకూడదు.*+ ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ఆ విషయం నిర్ధారించబడాలి.+
13 నేను మీ దగ్గరికి రావడానికి సిద్ధపడడం ఇది మూడోసారి. “ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ప్రతీ విషయం నిర్ధారించబడాలి.”+