25 మీరు ప్రార్థించడానికి నిలబడినప్పుడు, మీకు ఎవరితోనైనా ఏదైనా గొడవ ఉంటే వాళ్లను క్షమించండి, అప్పుడే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ తప్పుల్ని క్షమిస్తాడు.”+
32 బదులుగా ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి,+ క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.+