కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 16:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 అప్పటినుండి యేసు, తాను యెరూషలేముకు వెళ్లాలని, తాను పెద్దల, ముఖ్య యాజకుల, శాస్త్రుల చేతుల్లో ఎన్నో బాధలు అనుభవించి చంపబడాలని, మూడో రోజున బ్రతికించబడాలని తన శిష్యులకు చెప్పడం మొదలుపెట్టాడు.+

  • లూకా 9:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 అంతేకాదు ఆయన ఇలా అన్నాడు: “మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలి; పెద్దల చేత, ముఖ్య యాజకుల చేత, శాస్త్రుల చేత తిరస్కరించబడి, చంపబడాలి;+ తర్వాత మూడో రోజున బ్రతికించబడాలి.”+

  • లూకా 18:32, 33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 ఉదాహరణకు, ఆయన అన్యజనుల చేతికి అప్పగించబడతాడు.+ వాళ్లు ఆయన్ని ఎగతాళి చేస్తారు,+ ఆయనతో క్రూరంగా వ్యవహరిస్తారు, ఆయన మీద ఉమ్మేస్తారు.+ 33 ఆయన్ని కొరడాలతో కొట్టి, చంపేస్తారు;+ కానీ మూడో రోజున ఆయన మళ్లీ బ్రతుకుతాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి