కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లూకా 19:32-35
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 యేసు పంపించినవాళ్లు వెళ్లి, ఆయన చెప్పినట్టే అక్కడ చిన్న గాడిద కట్టేసి ఉండడం చూశారు.+ 33 కానీ శిష్యులు ఆ చిన్న గాడిదను విప్పుతున్నప్పుడు దాని యజమానులు, “మీరు ఎందుకు గాడిదను విప్పుతున్నారు?” అని అడిగారు. 34 శిష్యులు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు. 35 వాళ్లు దాన్ని యేసు దగ్గరికి తోలుకొచ్చి, తమ పైవస్త్రాలు దానిమీద వేసి, యేసును దానిమీద కూర్చోబెట్టారు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి