ప్రకటన 1:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 ఇదిగో! ఆయన మేఘాలతో వస్తున్నాడు,+ ప్రతీ ఒక్కరు ఆయన్ని చూస్తారు, ఆయన్ని పొడిచినవాళ్లు కూడా ఆయన్ని చూస్తారు; భూమ్మీదున్న అన్ని తెగలవాళ్లు దుఃఖంతో గుండెలు బాదుకుంటారు. అవును, ఆమేన్.
7 ఇదిగో! ఆయన మేఘాలతో వస్తున్నాడు,+ ప్రతీ ఒక్కరు ఆయన్ని చూస్తారు, ఆయన్ని పొడిచినవాళ్లు కూడా ఆయన్ని చూస్తారు; భూమ్మీదున్న అన్ని తెగలవాళ్లు దుఃఖంతో గుండెలు బాదుకుంటారు. అవును, ఆమేన్.