నిర్గమకాండం 24:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 కాబట్టి మోషే ఆ రక్తాన్ని తీసుకొని ప్రజలమీద చిలకరించి,+ “ఈ రక్తం, ఈ మాటలన్నిటికీ అనుగుణంగా యెహోవా మీతో చేసిన ఒప్పందాన్ని అమల్లోకి తెస్తుంది” అన్నాడు.+ యిర్మీయా 31:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 “ఇదిగో! నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లతో, యూదా ఇంటివాళ్లతో ఒక కొత్త ఒప్పందం చేసే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ 1 కొరింథీయులు 10:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 మనం దీవించే* దీవెన పాత్ర క్రీస్తు రక్తానికి గుర్తు కాదా?+ మనం విరిచే రొట్టె, క్రీస్తు శరీరానికి గుర్తు కాదా?+ హెబ్రీయులు 7:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 ఈ విధంగా యేసు మెరుగైన ఒప్పందానికి* హామీ అయ్యాడు.+
8 కాబట్టి మోషే ఆ రక్తాన్ని తీసుకొని ప్రజలమీద చిలకరించి,+ “ఈ రక్తం, ఈ మాటలన్నిటికీ అనుగుణంగా యెహోవా మీతో చేసిన ఒప్పందాన్ని అమల్లోకి తెస్తుంది” అన్నాడు.+
31 “ఇదిగో! నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లతో, యూదా ఇంటివాళ్లతో ఒక కొత్త ఒప్పందం చేసే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+
16 మనం దీవించే* దీవెన పాత్ర క్రీస్తు రక్తానికి గుర్తు కాదా?+ మనం విరిచే రొట్టె, క్రీస్తు శరీరానికి గుర్తు కాదా?+