కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 13:33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 33 ఆ సమయం* ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు+ కాబట్టి అప్రమత్తంగా, మెలకువగా ఉండండి.+

  • 1 పేతురు 5:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి! మీ శత్రువైన అపవాది గర్జించే సింహంలా ఎవర్ని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.+

  • ప్రకటన 16:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 తర్వాత ఒక స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇదిగో! నేను దొంగలా వస్తున్నాను.+ మెలకువగా ఉంటూ+ తన పైవస్త్రాలు కాపాడుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు, లేకపోతే అతను పైవస్త్రం లేకుండా* నడవడం ప్రజలు చూస్తారు, దానివల్ల అతను సిగ్గుపడాల్సి వస్తుంది.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి