మత్తయి 6:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 నీ రాజ్యం+ రావాలి. నీ ఇష్టం+ పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.+ యోహాను 12:27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 ఇప్పుడు నాకు ఆందోళనగా ఉంది,+ నేను ఏమనాలి? తండ్రీ, జరగబోయేదాని నుండి* నన్ను కాపాడు.+ అయినా, దీని కోసమే నేను వచ్చాను.
27 ఇప్పుడు నాకు ఆందోళనగా ఉంది,+ నేను ఏమనాలి? తండ్రీ, జరగబోయేదాని నుండి* నన్ను కాపాడు.+ అయినా, దీని కోసమే నేను వచ్చాను.