యెషయా 53:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+
3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.* ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+