కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 26:34
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 34 యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను నీతో నిజంగా చెప్తున్నాను, ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు అంటావు.”+

  • మార్కు 14:30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 30 దానికి యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను నిజంగా నీతో చెప్తున్నాను, ఇవాళే, ఈ రోజు రాత్రే, కోడి రెండుసార్లు కూయక ముందే నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు అంటావు.”+

  • యోహాను 13:38
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 38 దానికి యేసు, “నా కోసం నీ ప్రాణం ఇస్తావా? నేను చాలా ఖచ్చితంగా నీతో చెప్తున్నాను, నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు చెప్పే వరకు కోడి కూయనే కూయదు”+ అన్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి