10 అయితే పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్లి, యేసును వాళ్లకు ఎలా అప్పగించాలనే విషయం గురించి వాళ్లతో మాట్లాడాడు.+ 11 అతను చెప్పింది విన్న ముఖ్య యాజకులు సంతోషపడి, అతనికి వెండి నాణేలు ఇస్తామని మాటిచ్చారు.+ కాబట్టి అతను యేసును అప్పగించే అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు.