లూకా 4:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 అప్పుడు యేసు పవిత్రశక్తి బలంతో గలిలయకు తిరిగెళ్లాడు.+ ఆయన గురించిన మంచి నివేదికలు అక్కడున్న గ్రామాలన్నిటిలో వ్యాపించాయి.
14 అప్పుడు యేసు పవిత్రశక్తి బలంతో గలిలయకు తిరిగెళ్లాడు.+ ఆయన గురించిన మంచి నివేదికలు అక్కడున్న గ్రామాలన్నిటిలో వ్యాపించాయి.