కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 15:6-10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 పిలాతు ప్రతీ పస్కా పండుగకు ప్రజలు కోరుకున్న ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక.+ 7 ఆ సమయంలో, రాజద్రోహానికి పాల్పడి హత్య చేసిన నేరగాళ్లు చెరసాలలో ఉన్నారు. వాళ్లలో బరబ్బ ఒకడు. 8 వాడుక ప్రకారం ప్రజలు తమ కోరికను తెలపడానికి పిలాతు దగ్గరికి వచ్చారు. 9 అప్పుడు పిలాతు, “మీ కోసం యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వాళ్లను అడిగాడు.+ 10 ఎందుకంటే, ముఖ్య యాజకులు ఈర్ష్యతోనే యేసును తనకు అప్పగించారని పిలాతుకు తెలుసు.+

  • యోహాను 18:39
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 39 అంతేకాదు, పస్కా పండుగప్పుడు మీకోసం నేను ఒకర్ని విడుదల చేసే ఆచారం మీకు ఉంది కదా.+ మరి మీకోసం యూదుల రాజును విడుదల చేయమంటారా?”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి