-
లూకా 23:25పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 వాళ్లు అడుగుతున్న వ్యక్తిని, అంటే రాజద్రోహానికి, హత్యకు పాల్పడినందువల్ల చెరసాలలో వేయబడిన వ్యక్తిని పిలాతు విడుదల చేశాడు. కానీ యేసును మాత్రం, తమకు నచ్చినట్టు చేసుకోమని వాళ్లకు అప్పగించాడు.
-