లూకా 18:32 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 32 ఉదాహరణకు, ఆయన అన్యజనుల చేతికి అప్పగించబడతాడు.+ వాళ్లు ఆయన్ని ఎగతాళి చేస్తారు,+ ఆయనతో క్రూరంగా వ్యవహరిస్తారు, ఆయన మీద ఉమ్మేస్తారు.+ హెబ్రీయులు 12:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 మీరు అలసిపోయి పట్టువదలకుండా ఉండేలా,+ పాపుల దూషణకరమైన మాటల్ని సహించిన+ ఆయన్ని శ్రద్ధగా గమనించండి. ఆ పాపులు అలా మాట్లాడి తమకు తామే హాని చేసుకున్నారు.
32 ఉదాహరణకు, ఆయన అన్యజనుల చేతికి అప్పగించబడతాడు.+ వాళ్లు ఆయన్ని ఎగతాళి చేస్తారు,+ ఆయనతో క్రూరంగా వ్యవహరిస్తారు, ఆయన మీద ఉమ్మేస్తారు.+
3 మీరు అలసిపోయి పట్టువదలకుండా ఉండేలా,+ పాపుల దూషణకరమైన మాటల్ని సహించిన+ ఆయన్ని శ్రద్ధగా గమనించండి. ఆ పాపులు అలా మాట్లాడి తమకు తామే హాని చేసుకున్నారు.