హెబ్రీయులు 10:19, 20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 కాబట్టి సహోదరులారా, యేసు రక్తం వల్ల, అతి పవిత్ర స్థలంలోకి తీసుకెళ్లే మార్గంలో అడుగుపెట్టడానికి+ మనం అస్సలు భయపడం. 20 అది జీవానికి నడిపించే ఒక కొత్త మార్గం. తెర* గుండా వెళ్లడం ద్వారా ఆయన మన కోసం ఆ మార్గాన్ని తెరిచాడు,*+ ఆ తెర ఆయన శరీరమే.
19 కాబట్టి సహోదరులారా, యేసు రక్తం వల్ల, అతి పవిత్ర స్థలంలోకి తీసుకెళ్లే మార్గంలో అడుగుపెట్టడానికి+ మనం అస్సలు భయపడం. 20 అది జీవానికి నడిపించే ఒక కొత్త మార్గం. తెర* గుండా వెళ్లడం ద్వారా ఆయన మన కోసం ఆ మార్గాన్ని తెరిచాడు,*+ ఆ తెర ఆయన శరీరమే.