యోహాను 1:42 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 42 అతన్ని యేసు దగ్గరికి తీసుకెళ్లాడు. యేసు అతనివైపు చూసి, “నువ్వు యోహాను కుమారుడివైన సీమోనువు;+ నువ్వు కేఫా (దాన్ని అనువదిస్తే, “పేతురు”*+) అని పిలవబడతావు” అన్నాడు.
42 అతన్ని యేసు దగ్గరికి తీసుకెళ్లాడు. యేసు అతనివైపు చూసి, “నువ్వు యోహాను కుమారుడివైన సీమోనువు;+ నువ్వు కేఫా (దాన్ని అనువదిస్తే, “పేతురు”*+) అని పిలవబడతావు” అన్నాడు.