10 సీమోను తోటి జాలర్లూ, జెబెదయి కుమారులూ అయిన యాకోబు, యోహాను+ కూడా ఆశ్చర్యపోయారు. అయితే యేసు సీమోనుతో, “భయపడకు. ఇప్పటినుండి నువ్వు మనుషుల్ని పట్టే జాలరిగా ఉంటావు” అన్నాడు.+ 11 కాబట్టి వాళ్లు పడవల్ని ఒడ్డుకు లాగి, అన్నీ విడిచిపెట్టి ఆయన్ని అనుసరించారు.+