-
లూకా 13:22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 ఆయన యెరూషలేముకు ప్రయాణిస్తున్నప్పుడు, దారిలో ఒక నగరం నుండి ఇంకో నగరానికి, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్తూ ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు.
-