యెషయా 29:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రజలు నా దగ్గరికి వస్తామని నోటితో చెప్తున్నారు,పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు,+కానీ వీళ్ల హృదయం నాకు చాలా దూరంగా ఉంది;వీళ్లు కేవలం తాము నేర్చుకున్న మనుషుల ఆజ్ఞల్ని బట్టి నాకు భయపడుతున్నారు.+
13 యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రజలు నా దగ్గరికి వస్తామని నోటితో చెప్తున్నారు,పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు,+కానీ వీళ్ల హృదయం నాకు చాలా దూరంగా ఉంది;వీళ్లు కేవలం తాము నేర్చుకున్న మనుషుల ఆజ్ఞల్ని బట్టి నాకు భయపడుతున్నారు.+