మత్తయి 5:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 “మీరు లోకానికి ఉప్పు లాంటివాళ్లు, కానీ ఉప్పు దాని రుచి* కోల్పోతే, దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది? అది మనుషులు తొక్కేలా బయట పారేయడానికి తప్ప దేనికీ పనికిరాదు.
13 “మీరు లోకానికి ఉప్పు లాంటివాళ్లు, కానీ ఉప్పు దాని రుచి* కోల్పోతే, దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది? అది మనుషులు తొక్కేలా బయట పారేయడానికి తప్ప దేనికీ పనికిరాదు.