ద్వితీయోపదేశకాండం 24:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 “ఒక వ్యక్తి ఓ స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత, ఆమెలో అసభ్యకరమైనది ఏదైనా కనిపించడం వల్ల ఇక ఆమెతో కాపురం చేయడానికి అతను ఇష్టపడకపోతే అతను విడాకుల పత్రం రాసి,+ ఆమె చేతికిచ్చి, ఆమెను తన ఇంట్లో నుండి పంపించేయాలి.+ మత్తయి 5:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 “అంతేకాదు, ‘తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెకు విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పబడింది కదా.+ మత్తయి 19:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 అప్పుడు వాళ్లు, “మరైతే విడాకుల పత్రం ఇచ్చి భార్యను పంపించేయమని మోషే ఎందుకు చెప్పాడు?” అని ఆయన్ని అడిగారు.+
24 “ఒక వ్యక్తి ఓ స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత, ఆమెలో అసభ్యకరమైనది ఏదైనా కనిపించడం వల్ల ఇక ఆమెతో కాపురం చేయడానికి అతను ఇష్టపడకపోతే అతను విడాకుల పత్రం రాసి,+ ఆమె చేతికిచ్చి, ఆమెను తన ఇంట్లో నుండి పంపించేయాలి.+
31 “అంతేకాదు, ‘తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెకు విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పబడింది కదా.+
7 అప్పుడు వాళ్లు, “మరైతే విడాకుల పత్రం ఇచ్చి భార్యను పంపించేయమని మోషే ఎందుకు చెప్పాడు?” అని ఆయన్ని అడిగారు.+