మత్తయి 19:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 కాబట్టి వాళ్లు ఇక ఇద్దరుగా కాదుగానీ ఒకే శరీరంగా ఉంటారు. అందుకే దేవుడు ఒకటి చేసినవాళ్లను* ఏ మనిషీ విడదీయకూడదు.”+
6 కాబట్టి వాళ్లు ఇక ఇద్దరుగా కాదుగానీ ఒకే శరీరంగా ఉంటారు. అందుకే దేవుడు ఒకటి చేసినవాళ్లను* ఏ మనిషీ విడదీయకూడదు.”+