ద్వితీయోపదేశకాండం 5:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 “ ‘నువ్వు హత్య చేయకూడదు.+ మత్తయి 5:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 “‘హత్య చేయకూడదు,+ ఎవరైనా హత్య చేస్తే అతను న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది’ అని పూర్వీకులకు చెప్పబడిందని మీరు విన్నారు కదా.+ 1 యోహాను 3:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 తన సహోదరుణ్ణి ద్వేషించే ప్రతీ వ్యక్తి హంతకుడే,+ ఏ హంతకుడూ శాశ్వత జీవితం పొందడని మీకు తెలుసు.+
21 “‘హత్య చేయకూడదు,+ ఎవరైనా హత్య చేస్తే అతను న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది’ అని పూర్వీకులకు చెప్పబడిందని మీరు విన్నారు కదా.+