నిర్గమకాండం 20:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు ఎక్కువకాలం జీవించేలా మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+ ద్వితీయోపదేశకాండం 5:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 “ ‘నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టే, నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+ అప్పుడు నువ్వు, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ఎక్కువకాలం జీవిస్తావు, వర్ధిల్లుతావు.*+ ఎఫెసీయులు 6:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 వాగ్దానంతో పాటు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ ఇదే: “నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+
16 “ ‘నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టే, నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+ అప్పుడు నువ్వు, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ఎక్కువకాలం జీవిస్తావు, వర్ధిల్లుతావు.*+