మత్తయి 19:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 నేను మళ్లీ చెప్తున్నాను, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.”+ లూకా 18:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 నిజానికి, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.”+
24 నేను మళ్లీ చెప్తున్నాను, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక.”+